జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 20 at 14.51.31

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Trinethram News : ఏపీలోని అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాలకు కొత్తవలస కిరండూల్ రైలు మార్గంలో ట్రాక్పై బండరాళ్లు జారిపడ్డాయి.

ఈక్రమంలో విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న గూడ్స్ రైలులో ఒక వాగన్ బొర్రా రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.

దీంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ట్రాక్ను పునరుద్దించేందుకు రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page