సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన నాగందర్ గౌడ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణరాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App