TRINETHRAM NEWS

బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కేశరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు

కౌశిక హరన్న జన్మదిన సందర్భంగా సడవేని రాజు ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

శ్రీధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదిక పోచమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్ ,పున్నం శశికుమార్, చిక్కుడు శేఖర్, గడాపురం కళ్యాణ్ , బిబ్బెర తిరుపతి, కందుకూరి రాజు, ఉప్పు సాయికుమార్, సాగర్, అల్లకుంట రాజేందర్, బాణాల వంశీకృష్ణ, మమునురి అనిల్, గొట్టే నరేష్, అల్లగుంట రాజేందర్, ఆకుల ప్రశాంత్, రఘువరన్, కందుకూరు సాయి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App