సీఎం కప్ పోటీల్లో వాలీబాల్ ఆడుతూ కుప్పకూలి విద్యార్థి మృతి

TRINETHRAM NEWS

సీఎం కప్ పోటీల్లో వాలీబాల్ ఆడుతూ కుప్పకూలి విద్యార్థి మృతి

Trinethram News : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లె తండాలో సీఎం కప్ పోటిల్లో భాగంగా వాలీబాల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి విద్యార్థి మృతి

విద్యార్థి బలిజపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పదవ తరగతి చదివే సాయి పునీత్‌గా గుర్తింపు

ఉదయం ఖో ఖో ఆడుతూ ఒకసారి పడిపోయిన విద్యార్థి.. తిరిగి మధ్యాహ్నం మళ్ళీ వాలీబాల్ ఆడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిన సాయి పునీత్

వనపర్తి ఆసుపత్రికి తరలించే లోపు మృతి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top