భారీగా తగ్గిన టికెట్ ధరలు
Trinethram News : అల్లు అర్జున్ ‘పుష్ప-2’ టికెట్ల ధరలు భారీగా తగ్గాయి. తెలుగురాష్ట్రాల్లోని – మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150-100 మేర తగ్గాయి. రేపటి నుంచి ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి. బుకింగ్ సైట్లలో తగ్గించిన ధరలు అందుబాటు లో ఉన్నాయి. కాగా మూవీకి టికెట్ ధరలు భారీగా పెంచడం పై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App