ఆగస్ట్ 6, 2026

IMG 20241205 WA0021

TRINETHRAM NEWS

అంగన్వాడి పిల్లలకు యూనిఫామ్ దుస్తుల పంపిణీ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మదుగుల చట్టంపల్లి గ్రామంలోDPRC భవనములో అంగన్వాడి మరియు పూర్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు యూనిఫామ్ దుస్తులను తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page