ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. హెడ్‌కానిస్టేబుల్ మృతి
Trinethram News : ఛత్తీస్‌గఢ్ : Dec 05, 2024,
ఛత్తీస్‌గఢ్‌లో నారాయణ్‌పుర్ జిల్లాలో బుధవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటనలో డీఆర్‌జీ హెడ్ కానిస్టేబుల్ బీరేంద్ర కుమార్ సోరి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App