TRINETHRAM NEWS

బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు పోక్సో కోర్టు సంచలన తీర్పు..

నిందితుడు ఉపాధ్యాయుడు షేక్ అప్సర్ బాషాకు మరణించే వరకూ జైలు శిక్ష

రూ.25 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.7లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు

2017 ఆగస్టు 6న ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App