ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన పాతపాటి

TRINETHRAM NEWS

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన పాతపాటి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జోహార్ రెడ్డిని సచివాలయంలోని వారి ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజి బాబు వారితోపాటు రజక సంఘ నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top