ఏపీలో నేడు క్యాబినెట్ భేటీ
ఈ రోజు ఉదయం 11 గంటలకు మొదలయ్యే కాబినెట్ భేటీలో కీలక అంశాల పై చర్చ
Trinethram News : అమరావతి :
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ అమరావతి లోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు, అన్నదాత
సుఖీభవ, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్, రేషన్ బియ్యం స్మగ్లింగ్,పలు పెండింగ్ పనులపై చర్చిస్తారని సమాచారం. అలాగే రేషన్ బియ్యం స్మగ్లింగ్, వాలంటీర్
వ్యవస్థ పై కూడా చర్చ జరిగే ఆస్కారం ఉందని సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App