జూలై 17, 2026

Allu Arjun Rashmika Mandanna dance 1732889632767 1732889632903

TRINETHRAM NEWS

స్టేజ్‌పై రష్మికతో కలిసి డాన్స్ చేసిన అల్లు అర్జున్

Trinethram News : Nov 29, 2024,

పుష్ప-2 ప్రీ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం శుక్రవారం ముంబైలో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మికతో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ చేశారు. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాట హిందీ వెర్షన్ కు వీరిద్దరూ డాన్స్ చేసి సందడి చేశారు. దీనికి సంబంధించి వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page