ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 11 26 at 13.42.14

TRINETHRAM NEWS

ESSAR గ్రూప్‌ వ్యవస్థాపకులు శశి రుయా కన్నుమూత

Trinethram News : Nov 26, 2024,

ESSAR గ్రూప్ సహ వ్యవస్థాపకులు శశికాంత్ రుయా (81) వృద్ధాప్య కారణాలతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఎస్సార్‌ గ్రూప్‌ సంతాపం తెలియజేసింది. రుయా జీవితకాలంలో లక్షల మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో మార్పునకు కారణమయ్యారు. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. తన వినయం, ఆప్యాయతతో అసాధారణ నాయకుడిగా ఎదిగారు అని ఎస్సార్‌ గ్రూప్‌ ప్రకటన విడుదల చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page