జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 25 at 19.17.38

TRINETHRAM NEWS

108 లో మహిళ డెలివరీ

మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మందమర్రి 108 లో డెలివరీ..
తాండూరు మండలం నర్సాపూర్ కు చెందిన ఆత్రం సంధ్య w/o మోతీరం..ప్రసవం నిమిత్తం 108 కు ఫోన్ చెయ్యడం జరిగింది ఆమెను నర్సాపూర్ నుండి బెల్లంపల్లి ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడం తో మార్గమధ్యలో అంబులెన్స్ లో పండంటి ఆడ శిశువుకు జన్మనివ్వడం జరిగింది..108 సిబ్బంది ఎం,తిన్నావా -కె .తిరుపతి.. పిలో తిన్నావా -గుజ్జుల. సంపత్.. ప్రసవం చెయ్యడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page