జూన్ 27, 2026

IMG 20241125 WA0037

TRINETHRAM NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ప్రభుత్వచీప్ విప్ మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ పట్టణం లోని క్లాసిక్ గార్డెన్ లో వడ్డే శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారి తమ్ముడు మన్నపురం అంజలి – గోపాల్ ఆహ్వానం మేరకు వారి కుమార్తె గాయత్రి – వెంకటేష్ ల వివాహ మహోత్సవం లో హాజరై నూతనవధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవ Dr. పట్నం మహేందర్ రెడ్డి .ఇట్టి వివాహ వేడుకలో తాండూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు గారు, మున్సిపల్ కౌన్సిలర్ మన్నపురం రామకృష్ణ,వెంకట్ రామ్ రెడ్డి,పరిమల్ గుప్తా,బీదర్ రాజశేఖర్,అబ్దుల్ ఖవి, బిర్కెట్ రఘు తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు యువ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page