WhatsApp Image 2023 12 31 at 2.52.30 PM
Telangana : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష
న్యూఇయర్ నేపథ్యంలో ఇవాళ రాత్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే….బండి సీజ్ చేసి, రూ.
10వేల ఫైన్, ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నారు.
If found drunk and driving, Rs.10,000 fine, 6 months imprisonment
ఈ మేరకు అన్ని PSలను DGP కార్యాలయం అలర్ట్ చేసింది. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట దాటాక కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయాలని సూచించింది. అటు ప్రతి PS పరిధిలో 5 చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.
