IMG 20241121 WA0044
గృహప్రవేశానికి హాజరైన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామోహన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పట్టణంలో బొంరాస్ పేట్ మాజీ వైస్ ఎంపీపీ రామావత్ దేశ్యనాయక్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కొడంగల్ ఇంచార్జీ ఎనుముల తిరుపతి రెడ్డి గాతో కలిసి డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
