WhatsApp Image 2024 11 21 at 09.52.49
Trinethram News : అమరావతి
తెగులు సోకిన చైనా వెల్లుల్లి సీజ్
చైనా నుంచి దిగుమతి అయిన తెగులు సోకిన వెల్లుల్లిని కస్టమ్స్ అధికారులు సీజ్
నెల్లూరుకు సమీపంలో 9,990 కిలోల వెల్లుల్లి బస్తాలతో వెళ్తున్న వ్యాను పట్టివేత
రూ.21.97 లక్షల విలువైన 333 బస్తాలు గుర్తింపు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైనా వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం నిషేధం
బిహార్ లోని జహంజర్పూర్ నుంచి ఈ సరుకును తమిళనాడులోని కోయంబేడుకు తీసుకెళ్తుండగా పట్టివేత.
వెల్లుల్లి నమూనాలను ల్యాబ్ కు పంపిన అధికారులు
తెగులు సోకినట్టు నిర్ధారణ
దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
