తాగి పట్టుబడి చిందులేసిన ట్రాఫిక్ ఏసీపీ

TRINETHRAM NEWS

తాగి పట్టుబడి చిందులేసిన ట్రాఫిక్ ఏసీపీ

Trinethram News : మధురానగర్లో నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్

బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్న ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం

లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

ఏసీపీని అదుపులోకి తీసుకున్న పోలీసులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top