లాగచార్ల లో జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి లో బిఆర్ఎస్ నాయకులు

TRINETHRAM NEWS

లాగచార్ల లో జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి లో బిఆర్ఎస్ నాయకులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఉద్దేశాపూర్వకంగా సహించారణది తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.రైతులతో మాట్లాడానికి తీసుకెళ్లి జిల్లాస్థాయి అధికారులపై దాడికి పాల్పడ్డ టిఆర్ఎస్ నాయకులు సురేష్.టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ సూచనలతోనే దాడులు జరిగాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకు టిఆర్ఎస్ ఉనికి కోల్పోవడంతోనే ఇలాంటి దాడులకు ఆద్యం పోస్తున్నారని ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అన్నారు. రైతులపై తమ కూడా ప్రేమ ఉందని వారికి ఎక్కడ అన్యాయం జరగకుండా తగిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును పూర్వలేకనే బీరాస్ పెట్టి నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యే కాల యాదయ్య.
గత ప్రభుత్వంలో చాలా సందర్భాలలో రైతుల నుండి భూసేకరణ చేసినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని ఈ సంఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్యే కాల యాదయ్య తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top