KTR : రేవంత్, పొంగులేటి పదవులు పోవడం ఖాయం: కేటీఆర్

TRINETHRAM NEWS

రేవంత్, పొంగులేటి పదవులు పోవడం ఖాయం: కేటీఆర్

Trinethram News : Telangana : Nov 12, 2024,

సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి పదవులు పోవడం ఖాయమని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అధికార దుర్వినియోగం చేసిన సోనియాతో సహా చాలా మంది పదవులు కోల్పోయారు. మేము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు భయం ఎందుకు?. తెలంగాణలో వసూళ్లు, బెదిరింపులు పెరిగాయి. RR ట్యాక్స్ ఉందని ప్రధాని మోడీనే చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు’ అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top