ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 11 05 at 19.15.04

TRINETHRAM NEWS

మృతుల కుటుంబ సభ్యులకు అప్పన్న హస్తం అందించిన కొలుముల దామోదర్ యాదవ్ NRI కేనాడ
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మిట్ట మల్లేశం అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిగ మృతుని కుటుంబ సభ్యులకు బొట్లవనపర్తి కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ సభ్యులు జేల్లా సంపత్ ఆధ్వర్యంలో 50 కేజిల రైస్ అందజేయడం జరిగింది,
కానంపెల్లి గ్రామానికి చెందిన గుర్రం సురేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా,కుటుంబ సభ్యులకు, ఫౌండేషన్ సభ్యులు ముల మల్లేశం గౌడు, ex సర్పంచి కాల్వ మల్లన్న కుటుంబ సభ్యులకు 50 కేజీల రైసును అందజేయడం జరిగింది, కొలుముల దామోదర్ యాదవ్ కు ధన్యవాదములు తెలియజేసిన కుటుంబ సభ్యులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page