కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి

TRINETHRAM NEWS

కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి..

Trinethram News : Medchal : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన కార్యక్రమాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులతో పాటు కుల సంఘాల మేధావులతో బోయిన్ పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శ్రీ రాహుల్ గాంధీ గారు రేపు సాయంత్రం నగరానికి విచ్చేస్తున్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి బోయిన్ పల్లిలోని శ్రీలత గార్డెన్ వద్ద ఘనంగా స్వాగతం పలికేందుకు రేపు మధ్యాహ్నం 3.00 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలి రావాలని కోరుతున్నాము.

మీ
కూన శ్రీశైలం గౌడ్, Ex MLA
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు,
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.
మొబైల్: 9077099999

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top