WhatsApp Image 2024 11 04 at 15.58.22
ఏపీలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
Trinethram News : Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎకో టూరిజం పాలసీ వర్కింగ్ గ్రూప్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణాధికారి శాంతి ప్రియా పాండే నేతృత్వం వహించనున్నారు. కమిటీలో సభ్యులుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్
కృష్ణతేజ సహా నలుగురు అధికారులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
