స్పెయిన్‌‌లో వరదల భీభత్సం… 160కు చేరిన మృతుల సంఖ్య!

TRINETHRAM NEWS

స్పెయిన్‌‌లో వరదల భీభత్సం… 160కు చేరిన మృతుల సంఖ్య!

Trinethram News : స్పెయిన్‌‌ : స్పెయిన్‌లోని వాలెన్సియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

దీని కారణంగా ఇప్పటివరకు 160 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

అనేకమంది ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు. మరోవైపు వరదల్లో వందల కార్లు కొట్టుకుపోయాయి.

ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top