కరీంనగర్ లో 3వ తేది మాలల ఐక్యత అభివృద్ధి సమ్మెలనం విజయవంతం చేయండి

TRINETHRAM NEWS

కరీంనగర్ లో 3వ తేది మాలల ఐక్యత అభివృద్ధి సమ్మెలనం విజయవంతం చేయండి….

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

రామడుగు మండల కేంద్రంలో శుక్రవారం రోజున కరపత్రం ఆవిష్కరించారు కరీంనగర్ జిల్లా మాలమహానాడు నాయకులు చేరుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో 3వ తేది నాడు మధ్యాహ్నం 2గ పద్మనాయక ఫంక్షన్ హాల్ లొ జరిగే మాలల ఐక్యత అభివృద్ధి సభకి పెద్దసాంకేలో కుటుంబ సమేతంగా పాల్గొనాలని నాయకులు కోరారు. మాల యువకులు, ఉద్యోగులు, మరియు మాల జాతి విద్యార్థులు, విద్య, ఉద్యోగలు, సామాజిక, ఆర్ధిక, పరిశ్రమిక రంగాలలో వెనకబడిపోయాం అని ప్రభుత్వలు మాలలకు అన్యాయం చేస్తున్నాయి మరియు మాల జాతికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలి, మాలలు గ్రామగ్రామన చైతన్యం కావాల్సిన సమయం అని తెలియజేస్తూ… ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షులు కాడే శంకర్, ఎలుక అంజన్న, గంట శ్రీనివాస్, మొగురం రమేష్. తాళ్ల వెంకటేష్, మేడి మహేష్, మేడి అంజయ్య దామర సత్యం పండుగ భాను తేజ జవ్వాజి అజయ్ రామడుగు మండలం మాల మహానాడు అధ్యక్షులు పల్నాటి చంద్రయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు కర్ణ శీను మాల మహానాడు సీనియర్ నాయకులు కిషన్ చందర్ అంజయ్య తిరుపతి దేవేందర్ రవి మల్లేశం లచ్చిరాజం తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top