WhatsApp Image 2024 11 01 at 06.56.00
ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో కాలుష్యం
Trinethram News : Delhi : Nov 01, 2024,
దేశ రాజధాని ఢిల్లీలో ఊపిరి పీల్చుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. దీపావళి సందర్భంగా బాణసంచ వినియోగంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రస్తుతం 398 వద్ద కొనసాగుతోంది. ఇక ఏరియాల వారిగా అయితే.. ఆనంద్ విహార్-386, నెహ్రు నగర్-368, వివేక్ విహార్-353, ఆర్కేపురం-376, నార్త్ క్యాంపస్ ఢిల్లీ యూనివర్సిటీ-353, అశోక్ విహార్-363, వాజిర్పూర్-363గా ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
