తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పి.ఏ గా టి.శ్రీనివాస్ రావు

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పి.ఏ గా టి.శ్రీనివాస్ రావు

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం,ఆర్థిక,ప్రణాళికా,విద్యుత్ శాఖా మాత్యులు గౌ. శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి పి. ఏ గా తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.గతంలోనూ సిఎల్పీ నేత గా ఉన్న సమయంలోనూ భట్టి విక్రమార్క మల్లు గారి కి పి. ఏ గా శ్రీనివాస్ రావు పని చేశారు,గతంలో శ్రీనివాస్ పనితీరును మెచ్చిన భట్టి విక్రమార్క మల్లు గారు తిరిగి శ్రీనివాస్ రావు ను తిరిగి పి.ఏ గా నియమించుకున్నారు….ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు గారు భట్టి విక్రమార్క గారి కి కృతజ్ఞతలు తెలిపారు….

You cannot copy content of this page

Scroll to Top