భీమవరం వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్

TRINETHRAM NEWS

బ్రేకింగ్ న్యూస్ భీమవరం వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. విద్యా దీవెన పథకం నిధుల్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ ను నిలబెడుతున్నట్లు స్పష్టంచేశారు.

You cannot copy content of this page

Scroll to Top