తీరం దాటిన దానా తుపాన్
Trinethram News : Oct 25, 2024,
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాన్ భితార్కానికా- ధమ్రా మధ్య తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో ఒడిశాలోని భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఒడిశా వ్యాప్తంగా 7 వేల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 6 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App