మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ డాన్స్

TRINETHRAM NEWS

మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ డాన్స్

Trinethram News : Telangana : మాజీ మంత్రి మల్లారెడ్డి తన డాన్స్ తో మరోసారి అలరించారు. తన మనవరాలు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె సంగీత్ ఫంక్షన్ లో డీజే టిల్లు పాటకు ఆయన మాస్ స్టెప్స్ డాన్స్ ఇరగదీశారు. బిట్టు కు తగ్గట్లుగా సినీమాటిక్ గా డాన్సర్లతో కలిసి కాలు కదిపిన ఆయన పర్ఫార్మెన్స్ కు అందరూ విజిల్స్, అరుపులతో వేదికను హోరెత్తించారు. మొత్తంగా మల్లారెడ్డి మాస్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top