WhatsApp Image 2024 10 06 at 15.17.56
Mistakes in bank accounts of flood victims in AP
Trinethram News : Andhra Pradesh : రాష్ట్రంలో వరద బాధితుల బ్యాంక్ ఖాతాల్లో పొరపాట్లను అధికారులు గుర్తించారు. వీరిలో 21,768 మంది బ్యాంక్ ఖాతాల్లో పొరపాట్లు ఉన్నట్లు తెలిపారు.సరిచేసిన తర్వాత వారి ఖాతాల్లో వరద సాయం జమ చేస్తామని వెల్లడించారు. సోమవారం సాయంత్రానికి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
