WhatsApp Image 2024 10 03 at 15.28.28
High Court shocked MLAs who switched parties
Trinethram News : దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టులో ఎదురుదెబ్బ
BRS నుండి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరణ
సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్ట్ డివిజన్ బెంచ్
ఈనెల 24న వాదనలు వింటామన్న డివిజన్ బెంచ్
ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పు
షెడ్యూల్ ఖరారు చేయాలని ఉత్తర్వులు వెలువరించిన హైకోర్ట్
సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి
దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని.. గతంలో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
