TRINETHRAM NEWS

The rays of the sun hit the Lord on the second day at Arasavilli Kshetra

Trinethram News : అరసవిల్లి :

ఏపీలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రంలో అద్భుత మైన ఘట్టం ఆవిష్కృతమైంది. రెండో రోజు ఆలయంలోని స్వామి వారి మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకాయి. బుధవారం ఉదయం 6:05 గంటలకు సుమారు 6 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. ప్రతి ఏటా దక్షిణాయణంలో అక్టోబర్ 1,2 తేదీల్లో స్వామి వారిని సూర్యకిరణాలు తాకుతాయి.అలాగే ఉత్తరాయణంలో మార్చి 9,10వ తేదీల్లో స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The rays of the sun hit the Lord on the second day at Arasavilli Kshetra