జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 01 at 09.07.27

TRINETHRAM NEWS

Increased cooking gas cylinder prices

పండగల ముందు సామాన్య ప్రజల మీద భారం

Trinethram News : ప్రతి నెలా మొదటి తేదీన LPG ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా రేట్లను పెంచాయి.19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. దీంతో దసరా, దీపావళి పండుగలకు ముందు LPG ధరలు పెరిగాయి. 14.2కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు
చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ లలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,967, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855గా ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Increased cooking gas cylinder prices

1 thought on “Cylinder Prices : పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలు

Comments are closed.

You cannot copy content of this page