TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,సెప్టెంబరు 29,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి సా5.37 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:ఆశ్రేష ఉ5.55 వరకు
తదుపరి మఖ
యోగం:సాధ్యం తె3.04 వరకు
కరణం:తైతుల సా5.37 వరకు తదుపరి గరజి తె5.10 వరకు
వర్జ్యం:సా6.49 – 8.32
దుర్ముహూర్తము:సా4.14 – 5.02
అమృతకాలం:ఉ5.55 వరకు
మరల తె5.08 నుండి
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.53
సూర్యాస్తమయం:5.51
యతీమహాలయము
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App