WhatsApp Image 2024 09 25 at 10.57.41
Sand door delivery from today
Trinethram News : Andhra Pradesh : ఉచిత ఇసుక స్కీంలో భాగంగా ఇసుకను డోర్ డెలివరీ చేసే అంశంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలిగింది.
డోర్ డెలివరీ చేసే లారీలు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, అఫిడవిట్ రూపంలో ఒప్పందం చేసుకోవాల్సిన పని లేకుండా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.
ఈ మేరకు గనుల శాఖ డైరెక్టర్తో టిప్పర్ల యజమానులు జరిపిన చర్చల్లో నిర్ణయించారు.
నేటి నుంచి ఇసుకను రవాణా చేయనున్నట్లు టిప్పర్ల యజమానులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “Sand : నేటి నుంచి ఇసుక డోర్ డెలివరీ”
Comments are closed.