జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 22 at 11.43.29

TRINETHRAM NEWS

Extended surface circulation in the west-central Bay of Bengal

Trinethram News : విశాఖపట్నం

రేపటికి బలపడి వాయువ్య దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనo ఏర్పడే అవకాశం.

రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

ఉత్తర కోస్తా ,యానాం లలో ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం.

ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం.

గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో ఉపరితల గాలులు వీచే అవకాశం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Extended surface circulation in the west-central Bay of Bengal

1 thought on “Bay of Bengal : పశ్చిమ మధ్య బంగాళాఖాతo లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం

Comments are closed.

You cannot copy content of this page