జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 14 at 9.39.58 PM

TRINETHRAM NEWS

Organizers being felicitated by the Deputy Mayor who participated in Ganapati Navratras

గణపతి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని

గణపతి నవరాత్రుల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ సన్మానిస్తున్న నిర్వాహకులు

గణపతి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్ వరసిద్ధి వినాయక ఉతశావ్ కమిటీ , యంగ్ రెబెల్స్ యూత్ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Organizers being felicitated by the Deputy Mayor who participated in Ganapati Navratras

You cannot copy content of this page