WhatsApp Image 2024 09 13 at 3.46.51 PM
Special worship to Ganesha
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ ఆదర్శ్ నగర్ లో విజయ గణపతి యువజన సంఘం వారు మరియు శ్రీ ఏకదంత యువజన సంఘం వారు నిర్వహించిన వినాయక ఉత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో 127 డివిజన్ అధ్యక్షులు పెరిక శివ, శంకరయ్య, భాస్కర్ రెడ్డి, తైలం శ్రీనివాస్, గురువా రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్,వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
