WhatsApp Image 2024 09 12 at 19.49.35
Kumkumarchan Pujas in Rajalakshmi Colony
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు గురువారం గోదావరిఖని రాజ్యలక్ష్మి కాలనీలో గణపతి ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. పూజారి వెంకటాచార్యులు మహిళలచే అమ్మవారి వ్రత సంకల్పాన్ని వివరిస్తూ గౌరీ మాత కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. రాజలక్ష్మి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
