Police : పోలీస్ ఉన్నది పబ్లిక్ కోసం అని చూపెట్టిన పోలీస్

TRINETHRAM NEWS

The police showed that the police is for the public

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు సాయంత్రం CCC కార్నర్ లో సంవత్సరం బాబుకి ఫీట్స్ రావడంతో వెంటనే అక్కడే ఉన్న బ్లూ కోట్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ చంద్రశేఖర్ లు స్పందించి అట్టి బాబుకి ప్రథమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కొరకు హాస్పిటల్ తరలించారు. సకాలంలో స్పందించి బాబు ప్రాణాలు కాపాడిన బ్లూ కోట్ సిబ్బందిని పలువురు అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The police showed that the police is for the public

You cannot copy content of this page

Scroll to Top