జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 10 at 11.53.39

TRINETHRAM NEWS

Jagan will meet Suresh in Guntur Jail tomorrow

Trinethram News : మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను కలిసేందుకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జైలుకు వెళ్లనున్నారు. సురేష్తోపాటు అదే కేసులో ఉన్న మరో నిందితుడు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా కలవనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan will meet Suresh in Guntur Jail tomorrow

You cannot copy content of this page