సూర్య ఆటోమొబైల్స్ బైక్ షోరూంను ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

TRINETHRAM NEWS

Vikarabad municipal chair person Chigullapally Manjula Ramesh who opened Surya Automobiles bike showroom

Trinethram News : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య ఆటోమొబైల్స్ బైక్ షోరూం ను వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఈరోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ బైక్ షోరూం యజమాని, మాజీ కౌన్సిలర్ రమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అడ్వకేట్ శంకర్, వెంకట్ రత్నం, ప్రమోద్, తిమ్మని శంకర్, దోమ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top