WhatsApp Image 2023 12 28 at 11.48.52 AM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2023 12 28 at 11.48.52 AM
CM Jagan: నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష..
గుంటూరు:నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు..
పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష జరపనున్నారు..

You cannot copy content of this page