WhatsApp Image 2024 09 04 at 17.13.03
What is Allu Arjun’s contribution to Telugu states?
తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరదలపై హీరో అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50 లక్షలు తన వంతుగా విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి వీటిని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో ప్రతీ ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
