జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 01 at 4.45.14 PM

TRINETHRAM NEWS

Lokesh inspected the flooded houses and talked to the victims

Trinethram News : మంగళగిరి నియోజకవర్గం

భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.

తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన లోకేష్.

ముంపు కి గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడిన లోకేష్.

నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న లోకేష్.

ప్రభుత్వం నుండి అందుతున్న సాయం, ప్రస్తుతం ఉన్నఇబ్బందులు గురించి బాధితులను అడిగి తెలుసుకున్న లోకేష్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lokesh inspected the flooded houses and talked to the victims

You cannot copy content of this page