జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 31 at 09.24.58

TRINETHRAM NEWS

Actress Samantha who made sensational comments on Tollywood

Trinethram News : టాలీవుడ్‌లోనూ కేరళ తరహా కమిటీ వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి.

హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC సంస్థను అభినందించిన సమంత.

ఇదే బాటలో టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ ‘ది వాయిస్ ఆఫ్ ఉమెన్’ నడవాలి..

TFIలోనూ ఇలాంటి కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సమంత..

దీనివల్ల భద్రమైన వాతావరణం లో మహిళలు పనిచేసేందుకు అవకాశం దొరుకుతుందన్న సమంత

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Actress Samantha who made sensational comments on Tollywood

You cannot copy content of this page