జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 31 at 10.02.30

TRINETHRAM NEWS

Chief Minister Nara Chandrababu Naidu’s review of heavy rains in various parts of the state

Trinethram News : Andhra Pradesh : పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం

అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశం

మ్యాన్ హాల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని ఆదేశం… అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలన్న ముఖ్యమంత్రి

భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్న సీఎం

పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్న సీఎం

భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్ కు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని సూచన

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister Nara Chandrababu Naidu's review of heavy rains in various parts of the state

You cannot copy content of this page