జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 29 at 1.20.50 PM

TRINETHRAM NEWS

The Deputy Mayor & Corporator who launched Signature Mandi & Restaurant…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నేచర్ మండి & రెస్టారెంట్ ను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, జిహెచ్ఎంసి 126వ డివిజన్ కార్పొరేటర్ కోలుకుల జగన్, 125వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ రామ్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, నాయకుల ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ గుప్తా, నిర్వాహకులు తేజ మరియు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Deputy Mayor & Corporator who launched Signature Mandi & Restaurant...

You cannot copy content of this page