జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 29 at 12.46.14 PM

TRINETHRAM NEWS

District SP angry with Chilakaluripet police
Trinethram News : పల్నాడు జిల్లా
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పలువురు పోలీస్ అధికారులు

ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా వేడుకల్లో పాల్గొనటoతో ఎస్పి శ్రీనివాసరావు ఆగ్రహం

ఘటనపై వివరణ ఇవ్వాలంటూ మెమోలు జారీ

చిలకలూరిపేట టౌన్,రూరల్ సిఐలు సుబ్బనాయుడు, రమేష్ లతో పాటు ఎస్సైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణలకు మెమోలు జారీ

చిలకలూరిపేట ట్రాఫిక్ ఎఎస్సై ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు జారీ

కార్యాలయంకి వచ్చి వివరణ ఇవ్వాలని ఎస్పి శ్రీనివాసరావు ఆదేశాలు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District SP angry with Chilakaluripet police

You cannot copy content of this page